India vs Bangladesh 2019 : Team India In Pressure For 2nd T20I Against Bangladesh || Oneindia Telugu

2019-11-07 37

India vs Bangladesh 2019: Having lost the 1st T20, India will be aiming hard to make a comeback in the second of three T20 International match against Bangladesh at the Saurashtra Cricket Association ground on Thursday.
#indiavsbangladesh2ndt20
#indiavsbangladesh2019
#indvsbang
#indvbanT20I
#rohitsharma
#rishabpanth
#shikhardhawan
#ravindrajadeja
#hardhikpandya
#ravichandranashwin
#cricket
#teamindia

రాజ్‌కోట్ వేదికగా టీమిండియా,బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాయి. వర్షం పడే సూచనలు ఉండటం క్రీడా అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే మొదటి టీ20 మ్యాచ్ గెలిచి బంగ్లా 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టీ20 కూడా గెలిచి తొలిసారిగా టీమిండియాపై సిరీస్ గెలవాలని బంగ్లా జట్టు భావిస్తోంది.అనూహ్యంగా మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేయాలనీ చూస్తోంది.